చెన్నై లో తీరం దాటినా గజ తుఫాను
చెన్నై లో తీరం దాటినా గజ తుఫాను.నాలుగు రోజులు, రెండు అల్ప పీడనాలు.. దక్షిణాది రాష్ట్రాలపై ఎఫెక్ట్
నాలుగు రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలలు, గురువారం (డిసెంబర్ 6) ఒక అల్పపీడనం ఏర్పడేలా ఛాన్సుందని చెప్పారు. మరొకటి ఈనెల 9న ( ఆదివారం) ఏర్పడొచ్చని వివరించారు. ఈ రెండు అల్పపీడనాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలల్లో రానున్న 3 రోజులు ఎఫెక్ట్ ఉంటుందన్నారు.
బలమైన గాలులు కూడా వీచే ఛాన్సుందని తెలిపారు. గురువారం, శుక్రవారం.. ఈ రెండు రోజుల్లోనూ రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందన్నారు.
Comments