మందుబాబులకు షాక్..తెలంగాణలో మద్యం షాపులు ...
ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. నేటి నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.ఉదయం 11 గంటల నుంచి ... తెలంగాణలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌గౌడ్ తెలిపారు. .
మంగళవారం స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆయా మద్యం షాపులకు నోటీసులు జారీ చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం బాటిల్స్ అమ్మితే జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments