Twitter Tweets

సైకో పార్టీ.. సైకో లీడర్లు..
తారకరత్న ఐసీయూలో ఉంటే అనిల్ కుమార్ యాదవ్ పైశాచిక ఆనందం ఎలా ఉందో చూడండి...
#PsychoPovaliCycleRavali
#PsychoJagan
#PsychoYcp
2023-01-29 22:17:04

RT @GSreeramBabu: ఒక్క దెబ్బతో 10 వేల ఉద్యోగాలు పోగొట్టాడు..
#YuvaGalamPadayatra
2023-01-29 21:39:56

బాదుడే బాదుడు
కర్ణాటకకు ఆంధ్రకు అక్షరాలా 12 రూపాయలు తేడా...
సిగ్గు సిగ్గు జగన్...
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#BaadudeBaaduduByJagan
2023-01-29 21:37:28



#PsychoPovaliCycleRavali
#YSJaganFailedCM
2023-01-29 19:49:07


TDP BC leader Banumurthy's video was cleverly edited to make it sound like he was expressing anguish. Shame on you @YSRCParty for these cheap, dirty tricks. The people of Kuppam and entire Andhra Pradesh are waiting to punish you with their vote.
#YCPFakeBrathukulu
#FakeYCPBatch
2023-01-29 19:03:49

తనకు తండ్రిలా ఆదరించి చదివించిన చంద్రబాబు తనయుడు లోకేష్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాడు నవీన్. నా చదువు, ఉద్యోగం, భవిష్యత్తు అంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందేనంటూ యువగళం వినిపించాడు. (4/4)
#NaraLokeshForPeople
#YuvaGalamLokesh
#YuvaGalamPadayatra
2023-01-29 18:14:52

నవీన్ ఎన్టీఆర్ స్కూలులో ఉచితంగా విద్యాభ్యాసం పూర్తిచేసే అవకాశం చంద్రబాబు కల్పించారు. 2010 నుండి 2015 వరకూ ఎన్టీఆర్ స్కూలులో చదువుకున్న నవీన్, ఆ తరువాత బీటెక్ పూర్తి చేసేందుకు చంద్రబాబు సాయమయ్యారు. ఇప్పుడు నవీన్ బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. (3/4)
2023-01-29 18:14:51

చంద్రబాబు అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా వల్లమాలిన అభిమానం చూపే నవీన్ తండ్రి పేరు కూడా చంద్రబాబే. హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో నవీన్ జీవితం అగమ్యగోచరమైంది. అప్పుడే కారుచీకట్లో కాంతిపుంజంలా తెలుగుదేశం పార్టీ కనిపించింది. (2/4)
#LokeshPadayatra
#NaraLokesh
2023-01-29 18:14:50

తండ్రి లేడని తల్లడిల్లిన హృదయం
తల్లిదండ్రుల్లా ఆదరించి`నారా`కుటుంబం
నీడై..భవితకు తోడై నిలిచిన ఎన్టీఆర్ స్కూల్
యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ని కలిసిన ఈ యువకుడి పేరు నవీన్ సొంతూరు శాంతిపురం. (1/4)
#LokeshinKuppam
#YuvaGalam
2023-01-29 18:14:50

జగన్ ఆదేశాలతో అక్కడే ఉన్న ఏపీ పోలీసులు సినిమా చూస్తున్నట్టు, తమకు సంబంధంలేని భద్రత అన్నట్టు ప్రేక్షకపాత్ర పోషించారు. (5/5)
#LokeshinKuppam
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#YuvaGalamLokesh
#YuvaGalamPadayatra
2023-01-29 17:25:44

కుతేగాని గ్రామం వద్దకు చేరుకున్న కర్ణాటక డిఎస్పీ, రోప్ పార్టీ, కానిస్టేబుళ్లు యువగళం పాదయాత్రకి చాలా క్రమశిక్షణగా భద్రత కల్పించారు. లోకేష్ చుట్టూ వలయంగా ఏర్పడి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర కొనసాగేలా చూస్తున్నారు. (4/5)
2023-01-29 17:25:43

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో కర్ణాటక సరిహద్దు గ్రామాలున్నాయి. ఈ ఏరియాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిసి, ఎటువంటి బందోబస్తు టిడిపి అడగకపోయినా..కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రకి భారీ భద్రత కల్పించింది. (3/5)
2023-01-29 17:25:42

కుప్పం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర మూడు రోజులుగా సాగుతుంటే, ఏపీ పోలీసులు నామ్ కే వాస్తేగా బందోబస్తు చేపట్టారు. మొత్తం టిడిపి వలంటీర్లు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, అభిమానులే రక్షణ వలయంగా లోకేష్ వెన్నంటి నడుస్తూ ఉన్నారు. (2/5)
2023-01-29 17:25:41


నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అంటూ తమ ఆవేదన లోకేష్ గారితో చెప్పుకున్న ప్రజలు.
#LokeshinKuppam
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#YuvaGalamLokesh
#YuvaGalamPadayatra
2023-01-29 16:49:06


జగన్ చాప్టర్ క్లోజ్ అంటున్న సర్వేలు.. ప్రజాదరణలో అట్టడుగు స్థానానికి పడిపోయిన జగన్..
#JaganPaniAyipoyindhi
#PsychoPovaliCycleRavali
2023-01-29 15:21:29


Highlights from Day 2 of #YuvagalamPadayatra at #Kuppam
#LokeshinKuppam
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#YuvaGalamLokesh
2023-01-29 12:45:34

వింటున్నావా పెద్దిరెడ్డి ?
ఇది తెలుగు మహిళల సవాల్..
#LokeshinKuppam
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#YuvaGalamLokesh
#YuvaGalamPadayatra
2023-01-29 12:24:04

RT @tdjanardhan: #manachandranna
#TDP
#TeluguDesam
#VisionaryLeaderCBN
2023-01-29 12:22:55

పాదయాత్రను తమ ఇళ్లపై నుండి ఆసక్తిగా గమనిస్తున్న ప్రజలు చేతులు ఊపి నారా లోకేష్ గారిని పలకరించారు. (2/3)
#LokeshinKuppam
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#YuvaGalamLokesh
#YuvaGalamPadayatra
2023-01-29 10:51:11

భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల, కార్యకర్తల నడుమ మొదలయిన మూడవ రోజు యువగళం పాదయాత్ర. పాదయాత్ర ప్రారంభానికి ముందు తనను కలవడానికి క్యాంప్ సైట్ వద్దకు వచ్చిన ప్రజలతో ఫోటోలు దిగిన శ్రీ @naralokesh. (1/3)
2023-01-29 10:51:03

నిన్న విశాఖ, నేడు వినుకొండ
ఈ సైకో పాలనలో, సైకో చేష్టలతో, ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న చెట్లకు కూడా రక్షణ లేదు.
ఫాక్షనిస్ట్ అనిపించుకున్నాడు.
#IdhemKarmaManaRashtraniki
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoPovaliCycleRavali
2023-01-29 09:54:20

ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (4/4)
#TeluguDesamEpaper
#tdpepaper
2023-01-29 06:16:22

ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (3/4)
#TeluguDesamEpaper
#tdpepaper
2023-01-29 06:16:11

ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (2/4)
#TeluguDesamEpaper
#tdpepaper
2023-01-29 06:16:01

ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (1/4)
#TeluguDesamEpaper
#tdpepaper
2023-01-29 06:15:49