Twitter Tweets
-
Telugu Desam Party Thu Mar 23 13:48:39 +0000 2023
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో @ncbn గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని,వైసీపీకి చుక్కలు చూపిస్తూ 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి @AnuradhaTdp ఎమ్మెల్సీగా విజయం సాధించారు.బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం అని మరోసారి రుజువయింది. #ByeByeJaganIn2024
-
AP Congress Thu Mar 23 13:18:18 +0000 2023
AICC Secretary Dr. @sirivellaprasad garu addressing the media during the march undertaken by the APCC in solidarity with @RahulGandhi garu.
-
Telangana CMO Thu Mar 23 13:16:38 +0000 2023
గాలివానలతో రాష్ట్రవ్యాప్తంగా 2,22,250 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎకరానికి ₹10 వేలు అందించనున్నట్టు ప్రకటించిన సీఎం శ్రీ కేసీఆర్.
-
Telangana Congress Thu Mar 23 13:09:21 +0000 2023
మా తెలంగాణ బిడ్డల భవిష్యత్తును ఆంధ్రోళ్లకు అమ్ముకుంటవా కేసీఆర్? #RevanthReddy @revanth_anumula
-
YSRCP Party Thu Mar 23 11:22:05 +0000 2023
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం సీఎం వైయస్ జగన్ ప్రభుత్వ పాలసీ. సంక్షేమం వద్దని ప్రతిపక్షాలు చెప్పగలవా..? - బుగ్గన రాజేంద్రనాథ్ , ఆర్ధిక మంత్రి @BugganaRaja #APAssembly #APBudget2023
-
Jana Sena Party Thu Mar 23 11:09:50 +0000 2023
భవనం కూలి నలుగురి మృతి బాధాకరం - JanaSena Chief Shri @PawanKalyan
-
-
Jay Galla Thu Mar 23 09:53:18 +0000 2023
It was a pleasure interacting with the cohort from #IndianSchoolofDemocracy and sharing my experiences & insights on grassroots politics. Great to see so many young faces keen to enter politics and make an impact, for it is the #Youth that can propel our nation into the future.
-
Andhra Pradesh CM Wed Mar 22 09:30:16 +0000 2023
అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన పలువురు వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు.
-
Amit Shah Thu Mar 23 09:43:44 +0000 2023
साथ ही @ignca_delhi के 64 कलाओं पर आधारित वर्चुअल म्यूजियम 'कला वैभव' का भी लोकार्पण किया। इस म्यूजियम के माध्यम से दुनिया भारत की वास्तुकला, चित्र, नाट्य, संगीत आदि समस्त कलाओं से और अधिक परिचित होगी और विश्व को भारत की वैभवशाली संस्कृति का समृद्ध इतिहास जानने में सुविधा होगी।