Chandrababu NaiduApril 21st 2023, 10:36:03 pmపవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. ఈ రంజాన్ మీ ఇంట సుఖశాంతులను నింపాలని కోరుకుంటున్నాను
#Ramzan
Telangana CongressApril 21st 2023, 10:03:29 pmThe TPCC Social Media Chairman has approved the appointments of Parliament Incharges for Social Media Department as follows with immediate effect.
Nara LokeshApril 21st 2023, 9:07:38 pmఅధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా ఒక్క ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ, మేం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ భవనాన్ని సచివాలయంగా మార్చేసి తమ పార్టీ రంగులు వేసుకున్నారు. ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు @ysjagan ?!(2/2)
#SayNoToStickerCM