Twitter Tweets

ఎన్టీఆర్ సర్కిల్ లో చేనేత కార్మికులు కలిసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను. పెనుకొండ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వ్యాపారులు, కురుబలు, బోయలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నాను.
#YuvaGalamPadayatra
#41stTDPFoundationDay
2023-03-30 00:42:12

టిడిపి నలభై ఏళ్ల పండగ సందర్భంగా సీనియర్ నేతలు, కార్యకర్తలను సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నాను. అనంతరం యువగళం పాదయాత్ర 54వరోజు సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనిపల్లి క్యాంప్ సైట్ నుంచి మొదలుపెట్టాను.సోమందేపల్లి ఎస్సీ కాలనీ వాసులు తమ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు.
2023-03-30 00:42:11


29-03-2023
My reflections from Day 54...
#YuvaGalamDiary
#YuvaGalamPadayatra
2023-03-29 23:37:05

జగన్ ఢిల్లీటూర్ల పై ప్రజలకు క్విజ్ పోటీ
1) జగన్ ఢిల్లీ టూర్ ఇది ఎన్నోసారి?
2) ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం సాధించారు?
3) ప్రత్యేక విమానానికి ఎన్ని కోట్లు ఖర్చు?
#JaganVisitsDelhiForCases
2023-03-29 19:37:37

Our next pit stop is this…Stay tuned… Vrooming tomorrow at #Kia Anantapur!
#YuvaGalamPadayatra
2023-03-29 19:30:52

రాష్ట్రాల ప్రగతే ధ్యేయంగా దశాబ్దాలుగా సాగుతోంది తెలుగుదేశం ప్రయాణం. నేను తెలుగువాడినని సంతోషిస్తాను. నేను తెలుగుదేశం వాడినని గర్విస్తాను. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.(3/3)
#41stTDPFoundationDay
2023-03-29 08:04:59

సకలరంగాల అభివృద్ధిపైనా టిడిపి సంతకం చెరగనిది. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని లక్షలాది కార్యకర్తల సైన్యమే తెలుగుదేశం బలం.
నందమూరి తారకరాముని ఆశీస్సులు, చంద్రన్న దిశానిర్దేశంలో ప్రజాసంక్షేమమే లక్ష్యం..(2/3)
#41stTDPFoundationDay
2023-03-29 08:04:58

తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా
రాజకీయ చైతన్యానికి సంకేతంగా
తెలుగుదేశం ఆవిర్భవించి 41 ఏళ్లు.
అన్నగారి ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా.బడుగుబలహీనవర్గాలకి భరోసా అయ్యింది.మహిళల స్వావలంబనకి చేయూతనందించింది(1/3)
#41stTDPFoundationDay
2023-03-29 08:04:58

28-03-2023
My reflections from Day 53...
#YuvaGalamDiary
#YuvaGalamPadayatra
2023-03-28 23:59:02

చంద్రబాబు గారి చలవ వల్లే తమకి మంచి ఉద్యోగాలు దొరికాయని వారంతా చెప్పడంతో ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోయింది.(3/3)
#YuvaGalamPadayatra
2023-03-28 23:25:32




All the toil & pain taken to walk at #YuvaGalam proved worthy after meeting my sister Padmavathi. Once a housewife, the mother of two is now a proud employee of one of Kia’s ancillary companies brought by @ncbn. Her wide smile tells a happy story. Made me happy and emotional too.
2023-03-28 21:01:16

Day-53: పెనుకొండ నియోజకవర్గంలో #YuvaGalam పాదయాత్ర
2023-03-28 11:17:39

27-03-2023
My reflections from Day 52...
#YuvaGalamDiary
#YuvaGalamPadayatra
2023-03-27 23:23:36

సాయంత్రం గుమ్మయ్యగారిపల్లి వద్ద నిర్వహించిన బహిరంగసభలో అరాచక జగనోరా సర్కారుని దింపినప్పుడే ప్రజలకి-రాష్ట్రానికి క్షేమమని పిలుపునిచ్చాను.(3/3)
#penukonda
#YuvaGalamPadayatra
2023-03-27 23:15:25



Humbled by all the love showered on me by my brothers and sisters in #Penukonda. Indebted to them for life!
#YuvaGalamPadayatra
2023-03-27 22:11:57

వైకాపా గంజాయి మాఫియా దెబ్బకి పరమపవిత్రమైన తిరుమల కొండపైనా గంజాయి గుప్పుమంటోంది.(2/2)
#TirumalaUnderAttack
2023-03-27 18:40:28

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుకున్నా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే తేలుతున్నాయి. రాష్ట్రాన్ని టిడిపి సర్కారు ఐటీ హబ్ చేస్తే...జగన్ రెడ్డి గంజాయి హబ్ గా మార్చేశారు.(1/2)
#TirumalaUnderAttack
2023-03-27 18:40:28

Day-52: పెనుకొండ నియోజకవర్గంలో #YuvaGalam పాదయాత్ర
2023-03-27 10:46:32

Felt a sense of joy to see these happy youngsters working at KIA being taken to the plant on a company bus at Penugonda, erstwhile #Anantapur Dist. Can @ysjagan ever take a selfie like this in his life?
#YuvaGalamPadayatra
2023-03-27 08:38:03

26-03-2023
My reflections from Day 51...
#YuvaGalamDiary
#YuvaGalamPadayatra
2023-03-26 23:36:35

గౌనివారిపల్లి, కొరెవాండ్లపల్లిలో మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. ప్రైవేటు స్కూలు యాజమాన్య ప్రతినిధులు, ఆటో కార్మికులు, మహిళలు వారి సమస్యలు నాతో చెప్పుకున్నారు. పగడాలపల్లి వద్ద బిసిలు, యువతతో జరిగిన ముఖాముఖిలో చాలా అంశాలు చర్చించాం.(2/2)
#YuvaGalamPadayatra
2023-03-26 22:06:43


లిక్కర్ తయారీ, రవాణా, అమ్మకం అన్నీ జే సిండికేట్ చేపట్టినట్టే...గంజాయి సాగు, రవాణా, అమ్మకం అంతా వైకాపా కనుసన్నల్లోనే సాగుతున్నట్టుంది. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోకి గంజాయి సాగుని తీసుకొచ్చేశారు. వైకాపా నేతలు పంటపొలాల్లోనే గంజాయి సాగుకి బరితెగించేశారు.
2023-03-26 19:47:50

రైతుల పంటకి మద్దతు ధర ఇవ్వలేని జగన్ రెడ్డి, వైకాపా వాళ్లు పండించే గంజాయికి బాగానే మద్దతు ధర ఇస్తున్నట్టున్నాడు. వైకాపా వాళ్లే విరివిరిగా సాగు చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం కొనకపోయినా, పాలకుల దయవల్ల గంజాయి కొనుగోలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు.
#YCPDrugMafia
2023-03-26 19:47:49

తెలుగుదేశం సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి @Somireddycm గారికి జన్మదిన శుభాకాంక్షలు.
2023-03-26 09:53:17

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, మాజీ మంత్రి @katchannaidu గారికి జన్మదిన శుభాకాంక్షలు.
2023-03-26 09:46:17

25-03-2023
My reflections from Day 50...
#YuvaGalamDiary
#YuvaGalamPadayatra
#50DaysofYuvaGalam
2023-03-25 23:31:31

ఆర్భాటంగా ప్రారంభించడం కాదు, వాటిని విజయవంతంగా నడిపినప్పుడే దాని ఫలితాలు ప్రజలకు అందుతాయి. ఇది ప్రిజనరీ సీఎంకి అర్థం అయ్యే అవకాశమే లేదు.(3/3)
#YuvaGalamPadayatra
2023-03-25 23:28:22