Twitter Tweets


తెలుగువారందరికీ #Ugadi శుభాకాంక్షలు. ఈ శోభకృత్ నామ సంవత్సరం మీ అందరి జీవితాలలో ప్రగతి శోభను నింపాలి. కొత్త సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ సంతోష సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
2023-03-22 05:14:33


కష్టపడి పని చేయండి...
మంచి పేరు తెచ్చుకోండి...
#AllTheBest
2023-03-20 16:00:55

.@ysjagan will become a blot in Andhra Pradesh’s history for such tyrannical actions.
#TDPDalitMLAattackedInAssembly
2023-03-20 11:00:01

This seems like a pre-meditated attack as a response to TDP’s clean sweep at the recently held MLC polls. Strongly condemn this dastardly act and demand immediate suspension of YSRCP leaders involved in the incident.(2/3)
#TDPDalitMLAattackedInAssembly
2023-03-20 11:00:01

Shocked to see our MLA Dr. Dola Swamy being attacked in the assembly by YSRCP MLAs. Today is a Black day for Andhra Pradesh because such a shameful incident has never happened in the hallowed halls of the assembly before.(1/3)
#TDPDalitMLAattackedInAssembly
2023-03-20 11:00:00

జీవో-1 రద్దు పోరాట ఐక్య వేదిక కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు అరెస్టును ఖండిస్తున్నాను. నల్ల జీవో తెచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేయకపోగా... నిరసనలకు పిలుపునిచ్చిన వారిని అక్రమంగా నిర్బంధించడం అనైతికం. సుబ్బారావు గారిని వెంటనే విడుదల చేయాలి.
2023-03-20 00:23:06

ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టుపట్టిపోవాల్సింది ఉంది? ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు!(2/2)
#RIPDemocracyInAP
#SaveDemocracyInAP
2023-03-19 08:46:41


I request the RO to not succumb to pressure and do her duty sincerely, as per the rule book laid out by EC. We will pursue all options available to ensure justice is delivered.(4/4)
@ECISVEEP
#RIPDemocracyInAP
2023-03-18 22:24:56

One should accept loss with dignity, but knowing @ysjagan, he will continue to break law and sacrifice innocent officers by making them toe a line that Constitution does not permit.(3/4)
#RIPDemocracyInAP
2023-03-18 22:24:55

News is that the CM himself has been talking to the Returning Officer and pressuring her to not give the certificate. This is the latest in his long list of undemocratic actions.(2/4)
#RIPDemocracyInAP
2023-03-18 22:24:54

Even though @jaitdp's Ramgopal Reddy has won MLC election from Western Rayalaseema, there has been a deliberate delay in giving him his declaration certificate which is his right as the winner.(1/4)
#RIPDemocracyInAP
2023-03-18 22:24:54

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసన మండలికి వెళుతున్న వేపాడ చిరంజీవి రావు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ప్రజా సమస్యలపై పోరాడాలని కోరుతున్నా. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నా.
#ByeByeJaganIn2024
2023-03-18 20:46:39

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం. మార్పుకు సంకేతం. మంచికి మార్గం. రాష్ట్రానికి శుభసూచకం.
#ByeByeJaganIn2024
2023-03-18 19:08:33

పాఠశాల విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో మరుగుదొడ్లు కడగాలి అని చెప్పడం...సంతకాలు పెట్టించుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఘటనకు బాధ్యులందరి పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ విద్యార్దులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.(2/2)
2023-03-18 18:26:12



Warm congratulations to Reserve Bank of India (@RBI) governor @DasShaktikanta on being named the 'Governor of the Year' at Central Banking Awards 2023. I wish him many more successes in the future.
2023-03-17 14:28:49


తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి... బాబాయ్ హత్య తో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి....ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా?(3/3)
#JusticeForYSViveka
2023-03-15 10:02:56

వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రం లో ప్రతి ఇంటా తెలుసు...అది ఆ ఇంట జరిగిన కుట్రే.(2/3)
#JusticeForYSViveka
2023-03-15 10:02:55

వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారు...చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా....!(1/3)
#JusticeForYSViveka
2023-03-15 10:02:55


My Congratulations to @ssrajamouli @mmkeeravaani @tarak9999 @AlwaysRamCharan @boselyricist @Rahulsipligunj @kaalabhairava7, choreographer Prem Rakshit and others.(2/2)
2023-03-13 08:46:29

‘Naatu Naatu’ has sealed its place in history by winning the Academy Award for Best Original Song at the #Oscars. This is probably the finest moment for Indian Cinema and Telugus achieving it is even more special.(1/2)
2023-03-13 08:46:27

Hearty Congratulations to Kartiki Gonsalves & Team for creating history by winning the Academy Award for Best Documentary Short Film for #TheElephantWhisperers. You have made us all proud today!
2023-03-13 08:02:54

If you are a graduate and have a vote, go out and exercise your right today at the #APMLCElections. Your vote is the foundation of democracy. Your vote is the weapon to right all the wrongs.Your vote will make or break the society. Go and participate in the festival of democracy.
2023-03-13 07:52:35

Kind attention @ECISVEEP..this YCP karyakartha was caught distributing money to voters in Vizag. Earlier illegal votes were added, the proofs of which will be shared with the commission soon. These are signs of desperation for the ruling party as it stares at defeat.(2/2)
2023-03-12 15:27:57


ఎక్కడైతే స్త్రీకి భద్రత, గౌరవం, స్వేచ్ఛ, సాధికారత ఉంటాయో ఆ ఇల్లు కానీ, సమాజం కానీ సంతోషమయమవుతుంది. మహిళా సమానత్వం కోసం, సాధికారత కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది తెలుగుదేశం. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ప్రతి స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
#WomensDay
2023-03-08 08:34:24

ఆనందోత్సాహాల నడుమ రంగుల పండుగను జరుపుకుంటూ, ఆత్మీయతను పంచుకుంటున్న తెలుగువారందరికీ హొలీ పండుగ శుభాకాంక్షలు. చెడును దహించి, మంచికి స్వాగతం పలికే ఈ పండుగ మీ జీవితంలో అనేక సంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
#Holi
2023-03-08 08:34:03
